ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సంచలన ఆదేశాలు జారీ చేశారు. డెవలప్ మెంట్ కమిషన్ వీసీగా ఉన్న జాస్మిన్ షాను తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారని చర్యలు తీసుకున్నారు. డిస్కంలకు ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ సబ్సిడీలో అక్రమాలు లేవనెత్తుతూ ఎల్జీ సెక్రటేరియట్ కు ఫిర్యాదు అందింది.