ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెండతో వీటిని తీసుకోవద్దు

Life style |  Suryaa Desk  | Published : Sat, Nov 19, 2022, 01:06 PM

బెండకాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలిసిందే. అయితే బెండకాయ కూర తిన్న తర్వాత కాకరకాయ అస్సలు తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా తీసుకుంటే రసాయన చర్యలు జరిగి విషంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ముల్లంగి, కాకర కాయ, బెండకాయ సైతం తీసుకోకూడదని చెప్పారు. అలా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com