ఒక మనిషికి, అది కూడా అన్యాయం చేసిన మనిషికి ఇంత కోపం రావటం కరెక్టు అయితే... చంద్రబాబు వల్ల అన్యాయానికి గురైన ప్రాంతానికి, అన్యాయానికి గురి అవుతున్న ప్రాంతానికి... ఆ ప్రాంత ప్రజలకు ఇంకెంత కోపం రావాలి. శనివారం బేడ బుడగజంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనమహోత్సవ కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆర్థర్ మాట్లాడుతూ.. చంద్రబాబు తన పార్టీ పేరు తిట్లు, దుషణలు, పచ్చి బూతుల పార్టీగా మార్చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు మాట్లాడినది ఆవేశంతో కాదు... అక్కసుతో మాట్లాడారని తప్పుపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa