ప్రొద్దుటూరు పరిధిలోని నంగునూరుపల్లె గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఇంటింటికి తిరిగి ప్రజలకు సంక్షేమ పధకాలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ యాలం తులశమ్మ శంకరయ్య, పంచాయతీ సర్పంచ్ శావలి లక్ష్మిదేవివెంకటరమణ, ఎంపీటీసీ క్రిష్టిపాటి సంధ్య మంజునాథ శర్మ, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.