కరోనా ఫస్ట్ వేవ్ లో వైరస్ బారిన పడిన మూడింట రెండొంతుల మంది ఇప్పటికీ అలసట, మతిమరుపు, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలతో బాధ పడుతున్నట్లు తేలింది. స్పెయిన్ లో నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ సమస్యకు ఇన్ ఫెక్షన్ తీవ్రతతో కూడా సంబంధం లేదని.. ఎలాంటి లక్షణాలు కనపడని వారిలో సైతం లాంగ్ కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa