ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత మార్కెట్లోకి ఇన్నోవా హైక్రాస్ విడుదల

business |  Suryaa Desk  | Published : Sat, Nov 26, 2022, 10:30 AM

జపాన్ కు చెందిన కార్ల తయారీ దిగ్గజం టయోటా తన ఇన్నోవాలో మరో మోడల్ ను లాంచ్ చేసింది. ఇన్నోవావో హైబ్రిడ్ వెర్షన్ హైక్రాస్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 2.0లీటర్​ పెట్రోల్ ఇంజన్ తో ఈ కారును రూపొందించారు. ఈ కారుకు ఇప్పటికే బుకింగ్ లు ప్రారంభించారు. 2023 జనవరి మధ్య వారంలో నుంచి డెలివరీలు మొదలుపెడతామని కంపెనీ స్పష్టం చేసింది. కాగా ఇన్నోవా హైక్రాస్​లో డీజిల్​ వేరియంట్​ లేదు. రెండు పెట్రోల్​, మూడు హైబ్రీడ్​ వేరియంట్లలో దీనిని రూపొందించారు. ఇక ఫ్యూయెల్​ ఏఫీషియన్సీ విషయాకి వస్తే లీటరుకు 21.1కేఎంపీఎల్​ మైలేజీ వస్తుందని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com