క్యాన్సర్ బాధితురాలికి రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సాయం
Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Sat, Nov 26, 2022, 12:04 PM
పుత్తూరు గ్రామీణ మండలం గోపాలకృష్ణ పురం గిరిజన కాలనీకి చెందిన అంకయ్య కుమార్తె వెంకటమ్మ క్యాన్సర్ బాధితురాలికి రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి రోజా సోదరుడు రాంప్రసాద్ రెడ్డి శనివారం ఆర్థిక సాయం అందజేశారు ఈ విషయమై వెంకటమ్మ కుటుంబ సభ్యులు మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com