ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ వద్దు

Life style |  Suryaa Desk  | Published : Sat, Dec 03, 2022, 01:52 PM

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగొద్దని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా నిద్ర లేకుండా పొద్దున లేచాక బ్లాక్ కాఫీ తాగితే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ కోల్పోతుందని ఇంగ్లండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ బాత్ శాస్త్రవేత్తలు తెలిపారు. జీవక్రియ దెబ్బతింటున్నట్లు గుర్తించామని వెల్లడించారు. అలాగే ఉదయాన్నే వేడి నీరు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com