కర్నూలులోని ఎస్టీబీసీ కాలేజీ మైదానంలో ఈ నెల 5న నిర్వహించనున్న రాయలసీమ గర్జన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజ యవంతం చేయాలని జేఏసీ కన్వీనర్ గురురాజరావు, కో కన్వీనర్ మధుసూదన్‌రాజు, రాయలసీమ విద్యార్థి యువజన జేఏసీ నాయకులు కృష్ణ, ఖాజ, నాయుడు, వైఎస్సార్సీపీ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీ ర్అహమ్మద్, జిల్లావక్స్ బోర్డు ఉపాధ్యక్షులు రియాజ్, పట్టణ అధ్యక్షుడు బుట్టా రంగయ్య పిలుపునిచ్చారు. శనివారం ఎమ్మిగనూరు మండల పరిధిలోని ఎర్రకోటలో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి స్వగృహంలో సీమ గర్జన బహిరంగ సభ పోస్టర్లను విడుదల చేశారు. సీమ గర్జనలో యువ కులు, మేధావులు, విద్యార్థులు, పార్టీలకతీతంగా నాయకులు పాల్గొని వికేంద్రీకరణకు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి యుకె. వీరేంద్ర, అధికారప్రతినిధి సునీల్ కుమార్, టౌన్ బ్యాంక్ చైర్మన్ రాజశేఖర్, కౌన్సి లర్ శివప్రసాద్, సోషల్ మీడియా కన్వీనర్ మన్సురా షా, ప్రభాకర్, విద్యార్థి జేఏసీ నాయకులు షరీఫ్, హజ రతిబిలాల్, సోమనాథ్, ఫరూక్, షబ్బీర్, ఇంతియాజ్, జయరాజు, ఉసేని, దస్తగిరి, రాజు, శేఖర్, నరసింహులు పాల్గొన్నారు