నల్లమడ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం నేడు జరగనుంది. మండల కేంద్రమైన కొత్తచెరువు పట్టణంలోని ధర్మవరం రోడ్డులో కల మార్కెట్ యార్డ్ నందు ఆదివారం ఉదయం నల్లమడ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరుగునని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హాజరవుతారని పుట్టపర్తి అర్బన్ కన్వీనర్ రంగారెడ్డి తెలిపారు. ప్రమాణ స్వీకారానికి వైసీపీ నాయకులు రావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa