మహాత్మా జ్యోతిభా పూలే బీసీ సంక్షేమ వ్యవసాయ మహిళా గురుకుల డిగ్రీ కాలేజీలో ఫస్టియర్ లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు గడువు (డిసెంబర్ 4) నేటితో ముగియనుంది. విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఎంసెట్, అగ్రిసెట్ లో వచ్చిన ర్యాంకు ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఈ విద్యా సంవత్సరం మహిళా వ్యవసాయ డిగ్రీ కాలేజీలు వనపర్తి, కరీంనగర్ లో ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలకు వెబ్ సైట్
https://mjptbcwreis.telangana.gov.in/ ను సందర్శించండి.