టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తండ్రి అయ్యాడు. అతని భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మయాంక్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు. సోషల్ మీడియాలో భార్య, కొడుకుతో కలిసి దిగిన ఫొటోను మయాంక్ షేర్ చేశాడు. విరాట్ కోహ్లీతో పాటు పలువురు క్రికెటర్లు, అభిమానులు మయాంక్ అగర్వాల్‌కు అభినందనలు తెలుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa