విలువైన వజ్రం దొరకడం వల్ల ఓ సర్పంచ్ సహా ఆయన ఐదుగురు స్నేహితులు లక్షాధికారులయ్యారు. మధ్యప్రదేశ్ పన్నాలో జరిగిందీ ఘటన. ప్రకాశ్ మజుందార్ అనే సర్పంచ్ తన ఐదుగురు స్నేహితులతో కలిసి ఓ గనిని లీజ్‌కు తీసుకున్నారు. అక్కడ వారికి 14.21 క్యారెట్ల బంగారం వారికి లభించింది. ఆ వజ్రం వేలం ద్వారా వచ్చిన డబ్బును అందరం సమానంగా పంచుకుంటామని సర్పంచ్ మజుందార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa