నేపాల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో కవ్రేపలాంచోక్ జిల్లాలో మతపరమైన వేడుకకు వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో 13 మంది మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. అధికారులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa