ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంధులైన తల్లితండ్రులకు అన్నీ తానైన కూతురు

national |  Suryaa Desk  | Published : Wed, Dec 14, 2022, 12:35 PM

కంటే కూతుర్నే కనాలి అనే మాటను వినే ఉంటారు. కూతురు అయితే తల్లితండ్రులను ప్రేమతో చూసుకుంటుందని పెద్దల నమ్మకం. తాజాగా ఇలాంటి కూతురుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో అంధులైన భార్యాభర్తలను వారి కూతురు ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. వారికి సపర్యలు చేస్తుంది. వారు తినేటప్పుడు వారి నోటికి ఆహారాన్ని అందిస్తుంది. తినేసి వెళ్లేటప్పుడు వారిని జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ పాపను ప్రశంసిస్తున్నారు. కూతురు అంటే ఇలాగే ఉండాలి అంటూ కొనియాడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com