ఏలక్కాయలో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. నల్ల ఏలక్కాయలు సుగంధ పరిమళాన్ని కలిగి ఉంటాయి, ఇది తలనొప్పిని కూడా నయం చేస్తుంది. గుండె సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, ముఖ్యంగా ఆస్తమా చికిత్సలో ఉపయోగపడుతుంది. నల్ల ఏలక్కాయలు ఊపిరితిత్తుల క్షయ, బ్రోన్కైటిస్, ఆస్తమా మరియు కోరింత దగ్గుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.వేడి నీటిలో కానీ, టీలలో చిటికెడు ఏలక్కాయలు పొడి చల్లుకుని తాగితే కడుపు సమస్యలు అదుపులోకి వస్తాయి.