ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పురుగుల మందుపై నిషేధం

national |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 11:44 AM

ట్రాన్స్‌ఫ్లుత్రిన్‌ (ట్రేడ్‌ నేమ్‌: మాక్సో ఏ-గ్రేడ్‌) పురుగుల మందుపై కేంద్ర వ్యవసాయ శాఖ నిషేధం విధించింది. జ్యోతి ల్యాబ్స్‌ లిమిటెడ్‌ కంపెనీ తయారు చేసిన ఈ పురుగుల మందు నాణ్యత పరీక్షలో నాసిరకం అని తేలింది. దీంతో ఈ పురుగుల మందుపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. రైతులు ఎవరూ తమ పంటలకు ఈ పురుగు మందును వాడొద్దని, వ్యాపారులు కూడా ఈ పురుగుల మందును విక్రయించొద్దని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com