టీడీపీ చేపట్టిన ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమాన్ని శుక్రవారం అమడగూరు మండలంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. వారు మాట్లాడుతూ ఈకార్యక్రమాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మండలంలోని కొట్టువారి పల్లి పంచాయతీలో ఉదయం 10గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. మండలంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa