మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా కర్ణాటకలోని బెళగావిలో భారీ నిరసన చేపట్టారు. మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి సభ్యులు, ఎన్సీపీ శ్రేణులు కర్ణాటక- మహారాష్ట్ర సరిహద్దులో గల కొంగ్నోలి టోల్ ప్లాజా వద్ద రహదారిపై భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. కాగా, మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వివాదం నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారని, 144 సెక్షన్ విధించామని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa