ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరకొండపాడులో చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 24, 2022, 07:10 PM

గుడ్లూరు మండలం పర కొండపాడు గ్రామంలో టిడిపి ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి. కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పార్టీ నేతలు ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు, జగన్ అస్తవ్యస్తమైన పరిపాలన గురించి వివరించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను, వేరే ఏ ప్రభుత్వం కూడా తీసుకురాలేదన్నారు. ప్రజలు కూడా వాస్తవాలను గ్రహించి ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని మండల పార్టీ అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com