అనంతపురం కలెక్టర్ నాగలక్ష్మిని కలెక్టర్ క్యాంపు కార్యలయంలో ఆత్మకూరు మండలం ఎంపీపీ సుబ్బర హేమలత, పంపనూరు గ్రామ సర్పంచ్ ఎర్రిస్వామి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలో నెలకొన్న సమస్యలపై అర్జీ అందజేశారు. సమస్యలపై సానుకులాంగ స్పందించిన కలెక్టర్ సమస్యలను త్వరతగతిన పరిష్కరిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa