ఓ యాప్ లో ఆన్ లైన్ సెక్స్ చాట్ ద్వారా బాగా డబ్బు సంపాదించేది ఓ మహిళ. ఈ క్రమంలో తన భర్తకు దొరకగా అతను ఆమెను వ్యభిచార కూపంలోకి లాగేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన యూపీలోని లఖ్ నవూలో జరిగింది. ఫైజాబాద్ కు చెందిన వివాహిత యువకులతో యాప్ లో సెక్స్ చాట్ చేసేది. అలా ఓ యువకుడితో మాట్లాడుతుండగా.. మహిళ అసభ్య ఫోటోలు తీసి ఆమెను బెదిరించాడు. ఈ ఫోటోలను ఆమె భర్తకు పంపగా.. అతను మహిళను వ్యభిచార కూపంలోకి లాగేందుకు యత్నించాడు. ఈ నేపథ్యంలో సదరు మహిళ విడాకుల కోసం దరఖాస్తు చేసింది.