విజయవాడ- ఒంగోలు జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతం అయింది. రేణింగివరం నుండి కొరిశపాడు వరకు ఏర్పాటు చేసిన రన్ వే పై ఎమర్జెన్సీ ల్యాండింగ్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ కారణంగా నేడు ఉదయం 10.30 గంటల నుండి 12 గంటల వరకు ట్రాఫిక్ ను మళ్లించారు. ట్రయల్ రన్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa