జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం శ్రీకాకుళంలో ఆడియో దండయాత్ర కార్యక్రమం గురువారం జరిగింది. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కూన రవికుమార్. శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు గుండ లక్ష్మీదేవి, తెలుగు శక్తి అధ్యక్షులు బివి రావు దండయాత్ర లో నాలుగో పాట విడుదల చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు పి ఎం జె. బాబు, చిట్టి మోహన్, వెంకన్న యాదవ్, పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధి. ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు. ఐ టీడీపీ అధ్యక్షులు ప్రధాన విజయరామ్. సంస్కృత విభాగ అధ్యక్షులు గుత్తు చిన్నారావు. పార్లమెంటరీ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గోర సురేష్. కరగాన రాము. బుక్కా యుగంధర్. సిరిపురం హరి. ధనరాజ్. బసవ రాజేష్ రెడ్డి, రాష్ట్ర. తెలుకుల సాధకారత కమిటీ సభ్యులు వెంకటరమణ రాజు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.