ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైక్ పై నిలబడి 100 కి.మీ ప్రయాణం

national |  Suryaa Desk  | Published : Fri, Dec 30, 2022, 11:16 AM

ఢిల్లీలోని గోలాధర్ మైదానంలో బీఎస్ఎఫ్ ఇన్ స్పెక్టర్ ఒకరు అరుదైన రికార్డు సాధించారు. బీఎస్ఎఫ్ ఇన్ స్పెక్టర్ విశ్వజీత్ భాటియా రాయల్ ఎన్ ఫీల్డ్ 350సీసీ బైకును ఫుట్ రెస్ట్ పై నిలబడి నడిపారు. అలాగే ఫుట్ రెస్ట్ పై నిలబడి ఏకంగా 100 కిలోమీటర్ల పాటు ఆగకుండా చక్కర్లు కొట్టారు. ఈ ఫీట్ సాధించడానికి భాటియాకు 2 గంటల 38 నిమిషాల 23 సెకన్ల సమయం పట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com