అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని భానిస్తున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ తనకు రిపబ్లికన్ల నుండి మద్దతు లభించకపోతే మూడో పక్ష అభ్యర్థిగానైనా బరిలో దిగాలని ఆయన అనుకుంటున్నారు. ఈ మేరకు ది కమింగ్ స్ప్లిట్ పేరుతో ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా, అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన ఇప్పటివరకు ఒక్క ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa