ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉదయాన్నే ఇది తాగితే ఎన్నో లాభాలు

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Jan 02, 2023, 11:30 AM

సాధారణంగా ఉదయం లేవగానే మంచినీళ్లు తాగాలి. వీలైనంత వరకు కాచి చల్లార్చిన గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి శ్రేయస్కరం. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే వేడి నీళ్ళు తాగడం వల్ల చాలా వరకు బరువు కూడా తగ్గుతారు.అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.అలాగే ఉబకాయం, కొలెస్ట్రాల్ సమస్య ఉన్న వాళ్లు కూడా తరచూ వేడినీరు తాగడం వల్ల చాలా మంచిది. అంతే కాక వేడి నీళ్లు తాగడంతో అజీర్తి సమస్యలు కూడా తొలగిపోతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com