ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో క్యాన్సర్‌కి వ్యాక్సిన్

national |  Suryaa Desk  | Published : Tue, Jan 03, 2023, 12:11 PM

ప్రపంచాన్ని పీడిస్తున్న క్యాన్సర్‌ మహమ్మారికి ముకుతాడువేసేందుకు త్వరలో రంగం సిద్ధం కానుంది. శాస్త్రవేత్తలు రూపొందించిన మార్గం ఇలాంటి ఆశలే రేకెత్తిస్తోంది. క్యాన్సర్ కణితులను గుర్తించి అంతమొందించే తీరును రోగనిరోధకశక్తికి నేర్పించటం కనుగొన్నారు. ఇది జబ్బును నివారించదు గానీ క్యాన్సర్‌ తిరగబెట్టకుండా కాపాడుతుంది. దీంతో మరణించే అవకాశం 44% వరకు తగ్గుతున్నట్టు బయటపడింది. అయితే ఈ టీకాను విస్తృతంగా, చవకగా అందుబాటులోకి తేవటానికి కొంతసమయం పడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com