మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ జగ్తప్ మరణించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బేనర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న లక్ష్మణ్ కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో ఆరోగ్యం క్షీణింతటంతో మరణించారు. ప్రస్తుతం లక్ష్మణ్ మహారాష్ట్రలోని పింపి చిచ్వాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించేవారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa