లవంగాల బిపీ, షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచే పోషకాలు లవంగాల్లో పుష్కలంగా ఉంటాయి. వీటి పొడితో తేనె, అల్లం కలిపి తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. అలాగే, లవంగాల పొడిలో మిరియాలు, కొంచెం తేనె కలిపి తీసుకుంటే కఫం తొలగిపోతుంది. వేయించిన లవంగాల్ని నోట్లు వేసుకొని చప్పరిస్తే పొడి దగ్గు నుంచి ఉపశమనం కల్గుతుంది. వేడి నీటిలో 2 లవంగాలు వేసుకొని తాగితే, నోట్లోని బ్యాక్టీరియా తొలగి, నోటి దుర్వాసన దూరమవుతుంది