ఓ వృద్ధుడి ముక్కులో ఐదంగుళాల జలగను చూసిన వైద్యులు షాకయ్యారు. ఉత్తరాఖండ్ శ్రీనగర్ లో రాంలాల్ (56) అనే వృద్ధుడు నెల నుంచి ముక్కు నొప్పితో బాధ పడుతున్నాడు. ముక్కు నుంచి రక్తం కూడా కారుతుండడంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో కంబైండ్ ఆస్పత్రికి వెళ్లిన వృద్ధుణ్ని ఈఎన్ టీ నిపుణులు బైనాక్యులర్ తో పరీక్షించారు. ముక్కులో జలగను గుర్తించి శ్రమించి బయటకు తీశారు. అనంతరం వృద్ధుణ్ని ఇంటికి పంపించేశారు.