ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ పార్టీ అనుబంధ విభాగాలకు నియామకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 05, 2023, 05:11 PM

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప‌త్రికా ప్రకటన విడుదల చేశారు.


 


యువజన విభాగం : బైరెడ్డి సిద్ధార్థరెడ్డి


 


మహిళా విభాగం : పోతుల సునీత, ఎమ్మెల్సీ


 


బీసీ సెల్‌: జంగా కృష్ణమూర్తి


 


ఎస్టీ సెల్‌ : మత్సరస వెంకటలక్ష్మీ(కొండ ప్రాంతం), మేరాజోత్‌ హనుమంత్‌ నాయక్‌ (మైదాన ప్రాంతం)


 


రైతు విభాగం : ఎంవీఎస్‌ నాగిరెడ్డి


 


విద్యార్థి విభాగం: పానుగంటి చైతన్య


 


చేనేత విభాగం : గంజి చిరంజీవి


 


వైయస్‌ఆర్‌ టీయూసీ: డాక్టర్‌ పూసూరు గౌతమ్‌రెడ్డి


 


వికలాంగుల విభాగం: బందెల కిరణ్‌ రాజు


 


సాంస్కృతిక విభాగం: వంగపండు ఉష


 


ప్రచార విభాగం: ఆర్‌. ధనుంజయ్‌ రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి


 


గ్రీవెన్స్‌ సెల్‌: అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి


 


న్యాయ విభాగం: ఎం. మనోహర్‌రెడ్డి


 


ఐటీ విభాగం: సునీల్‌ పోసింరెడ్డి


 


ఎన్‌ఆర్‌ఐ విభాగం: మేడపాటి వెంకట్‌


 


వైయస్‌ఆర్‌ టీఎఫ్‌: కల్పలతా రెడ్డి, ఎమ్మెల్సీ


 


ఎస్సీ సెల్‌ : జూపూడి ప్రభాకర్, నందిగాం సురేష్‌(ఎంపీ), కైలే అనిల్‌కుమార్, మొండితోక అరుణ్‌


 


మైనారిటీ సెల్‌: షేక్‌ వి. ఖాదర్‌బాషా


 


వైయస్‌ఆర్‌ సేవాదళ్‌: కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డి


 


డాక్టర్ల విభాగం: బత్తుల అశోక్‌ కుమార్‌ రెడ్డి


 


క్రిష్టియన్‌ మైనారిటీ సెల్‌: జాన్సన్‌ మేడిది


 


వాణిజ్య విభాగం: పల్లపోతు మురళీకృష్ణ, కుప్పం ప్రసాద్‌






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com