దేశంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల కంటే తక్కువ నమోదవుతున్నాయి. పలు ఉత్తరాది రాష్ట్రాల్లో 2 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. హైదరాబాద్ లోనూ చలి వణికిస్తుంది. ఏపీలోని అరకు, లంబసింగి, ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది.