ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేకప్ వేసుకుంటే క్యాన్సర్ వస్తుందా?

Life style |  Suryaa Desk  | Published : Fri, Jan 06, 2023, 12:39 PM

మేకప్ వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది అనేది అపోహ మాత్రమే. ఇంతకు ముందు మేకప్ బాక్స్​లలో అమోనియా వంటి చర్మానికి హానికలిగించే కెమికల్స్ వాడేవారు. ఇప్పుడు అలాంటి ప్రమాదకరమైన రసాయనాల్ని నిషేధించారు. చవకబారు మేకప్​ బాక్స్, క్రీమ్స్​ వాడటం మంచిది కాదు. మంచి బ్రాండ్​ల నుంచి ప్రొడక్ట్స్​ను ఎంపిక చేసుకోవటం ఉత్తమం. మేకప్ వేసుకుని చర్మంపై ఎక్కువసేపు ఉంచటం మంచిది కాదు. మేకప్​ను తొందరగా తొలగించేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com