సరుబుజ్జిలి మండలంకేంద్రం లో 1867 నాటి బ్రిటిష్ వారి చీకటి జీఓను మన స్వతంత్ర భారతదేశంలో మన రాజ్యాంగ దాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడుకి ప్రజాదారణ చూసి వారవలేక ఈ సైకో సీఎం రాత్రి రాత్రి జీవో నెంబర్ వన్ తీసుకువచ్చి. ప్రతిపక్ష నాయకుల గొంతులను నొక్కుతున్నారు. ఈ జీఓ ను వ్యతిరేకిస్తూ శుక్రవారం సరుబుజ్జిలి మండలంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివాల సూర్యనారాయణ, ట మండల పార్టీ అధ్యక్షులు అంబాళ్ళ రాంబాబు , మండల నాయకులు కూన గణపతి పేడాడ రమణ, మీసాల రామారావు, కందుల వెంకట్రావు యండ రామారావు, కొమనపల్లి రవికుమార్. జి. రవి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.