ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మై సెకండ్ వైఫ్’ రెస్టారెంట్ యజమాని సూసైడ్

national |  Suryaa Desk  | Published : Sat, Jan 07, 2023, 11:08 AM

బీహార్ లో ‘మై సెకండ్ వైఫ్ రెస్టారెంట్’ అనే పేరుతో హోటల్ ప్రారంభించిన రంజత్ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ పేరు వల్లే తన భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం వీరి మధ్య తగాదా జరగ్గా రంజిత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com