Health beauty | Suryaa Desk | Published :
Sat, Jan 07, 2023, 11:34 AM
ఇటీవల గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే 60 ఏళ్లు దాటిన వృద్ధులు ప్రతి రోజూ 6 - 9 వేల అడుగులు నడిస్తే గుండె వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని యూఎస్ లోని మసాచుసెట్స్ యూనివర్శిటీ పరిశోధనలో వెల్లడైంది. ఇలా నడిచే వారిలో గుండెపోటు ముప్పు 40-50 శాతం తక్కువగా ఉందని తేలింది. ఏ వయసు వారైనా కనీసం 6 వేల అడుగులు నడిస్తే గుండెకు మంచిది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com