న్యూఢిల్లీలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 567 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, ఐటీఐ పాసవ్వాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వయసు 18-25 ఏళ్లు ఉండాలి. ఆఫ్‌లైన్ లో అప్లై చేయాలి. వెబ్‌సైట్:
https://www.bro.gov.in/