Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Sat, Jan 14, 2023, 11:32 AM
నిత్యం పర్యాటకులతో కనిపించే.. బాపట్ల జిల్లాలోని సూర్యలంక సముద్రతీరంలో సైబీరియా ప్రాంతానికి చెందిన సీగల్ పక్షులు సందడి చేస్తున్నాయి. విదేశాల్లో మంచుతుఫాన్ ఎక్కువగా ఉండి.. నీరు గడ్డలు కట్టడం వల్ల పక్షులు చనిపోతాయి. అందువల్ల గంగా, యుమున తీరానికి వలస వచ్చే ఈ పక్షులు.. సూర్యలంక సముద్రతీరానికీ చేరాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com