ఏపీలోని అనకాపల్లి జిల్లాలో రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు కర్రలతో దాడి చేసుకున్నారు. మాకవరపాలెం మండలంలోని జి నగరం గ్రామానికి చెందిన యువకులు కర్రలతో కొట్టుకున్నారు. 3 రోజుల క్రితం జరిగిన వాలీబాల్ టోర్నీలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో గ్రామ తీర్ధంలో సోమవారం రాత్రి రెండు వర్గాల వారు కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ యవకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa