మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాం రెడ్డి బుధ, గురువారాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మైదుకూరు మండలం వని పెంట పంచాయతీ లో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే పి ఏ రమణారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కావున మైదుకూరు గ్రామీణ మండలం పరిధి లోని వైఎస్ఆర్సీపీ నాయకులు, మండల అధ్యక్షులు, ఉప మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ లు, పత్రికా ప్రతినిధులు, సంభందిత శాఖల అధికారులు తప్పకుండా పాల్గొనాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa