మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో మంగళవారం బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 53 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్‌ఆర్‌టీసీ)కి చెందిన బస్సు నీలంగా నుంచి లాతూర్ మీదుగా పూణె వైపు బయల్దేరింది. బోర్గావ్ కాలే గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగింది. అదుపుతప్పడంతో వంతెనపై బస్సు బోల్తా పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa