సాధారణంగా క్రూర జంతువులు అడవుల్లో ఉంటాయి. ఇవి జనాల మధ్యకు వస్తే ఎవరైనా కొట్టి చంపడమో లేక ప్రమాదంలో మరణించడం జరుగుతుంది. తాజాగా జనసంచారంలోకి వచ్చిన ఓ చిరుతపులి వాహనం ఢీకొని మృతిచెందింది. న్యూఢిల్లీ- మీరట్ ఎక్స్ ప్రెస్ వేపై జరిగిన ఈ ప్రమాదంలో చిరుతపులి అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుత మృతదేహాన్ని పంచనామా కోసం తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa