హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించాడు. 145 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. మొత్తం 19 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. 149 బంతుల్లో 208 పరుగులు చేసి అవుటయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. రోహిత్ 34, సూర్య 31 పరుగులు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa