ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానంలో మహిళపై మూత్రం.. 4 నెలలు నిషేధం

national |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 12:47 PM

ఎయిరిండియా విమానంలో కొద్ది రోజుల క్రితం తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాపై సంస్థ 4 నెలలు నిషేధం విధించింది. ఈ ఘటనపై అంతర్గత విచారణ జరిపి నివేదిక కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ నిషేధాన్ని ఇతర విమానయాన సంస్థలు కూడా పాటించాల్సి ఉంటుంది. నిందితుడు శంకర్ మిశ్రాను ఈ నెల 7న బెంగుళూరులో అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com