బెల్జియంలోని బ్రస్సెల్స్ రైల్వే స్టేషన్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి స్టేషన్లోని ప్రయాణికులపై కత్తితో దాడి చేశాడు. బ్రస్సెల్స్-సౌత్ స్టేషన్లో ఒక వ్యక్తి స్థానికులపై కత్తితో దాడి చేశాడు. 'అల్లాహు అక్బర్' అని అరుస్తూ నినాదాలు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.