బీహార్ పాట్నాలో ఏటా పెరుగు తినే పోటీలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బుధవారం 3 క్యాటగిరీల్లో పోటీలు నిర్వహించగా 500 మందికి పైగా పోటీ పడ్డారు. పురుషుల విభాగంలో బార్హ్ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్, మహిళల విభాగంలో పాట్నాకు చెందిన ప్రేమ్ తివారీ విజేతలుగా నిలిచారు. సీనియర్ సిటిజన్ విభాగంలో శంకర్ కాంత్ 3 నిమిషాల్లో 3.647 కేజీల పెరుగు తిని రికార్డు సృష్టించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa