ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీరికి ముఖ ఆధారిత హాజరు మినహాయింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 21, 2023, 03:17 PM

దృష్టిలోపం ఉన్న(విజువల్లీ ఇంపైర్డ్‌) ఉద్యోగులకు ముఖ ఆధారిత హాజరు ప్రక్రియ నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి ముఖ ఆధారితహాజరు వేయడానికి తగిన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com