తమిళనాడులోని బేలూర్కు చెందిన అరవింద్‌కి ఓ యువతితో నిశ్చితార్థం అయింది. పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో 'లవ్‌టుడే' సినిమాను ఆదర్శంగా తీసుకుని ఇద్దరూ ఫోన్లు మార్చుకున్నారు. ఈ క్రమంలో యువకుడి ఫోన్లో ఓ బాలిక నగ్న వీడియోలను గమనించిన యువతి పెళ్లి రద్దు చేసుకోవటమే కాక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa