టీమిండియా వన్డేల్లో రికార్డు సృష్టించింది. స్వదేశంలో వరుసగా 7 ద్వైపాక్షిక వన్డే సిరీస్ లను గెలిచింది. 2019లో విండీస్ సిరీస్ నుండి తాజా న్యూజిలాండ్ సిరీస్ వరకు సిరీస్ లను కైవసం చేసుకుంది. గతంలో 2009-2011, 2016-2018 లో వరుసగా 6 వన్డే సిరీస్ లు గెలిచింది. అంతేకాకుండా కివీస్ పై 7 వన్డే సిరీస్ లను గెలిచింది. ఇక భారత్ పై న్యూజిలాండ్ 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa